ఇక్కడ తేదీ చూస్తుంటే నా గత బ్లాగు రాశాక చాలా విరామం వచ్చినట్టు అనిపిస్తోంది. ఏదైతే ఏంటిలెండి, ఈ సారి ఒక మంచి రచనతో మీ ముందుకు వస్తున్నాను.
ఇది నా స్నేహితుడు ప్రశాంత్ తన ఆంగ్ల బ్లాగులో రాశాడు. తన స్నేహితుడి కథని ఆధారంగా చేసుకుని రాసిన కథ అని చెప్పాడు. నాకు నచ్చడంతో దాన్నే తెలుగులోకి తర్జుమా చేసి మన తెలుగు పాఠకులకు అందించాలని ఈ చిన్ని ప్రయత్నం. అక్కడక్కడా మన తెలుగు పాఠకులకి అనుగుణంగా ఉండాలని అచ్చంగా తర్జుమా చెయ్యకుండా కాస్త నా రచనాశైలిని ఉపయోగించా. ఈ చిన్ని ప్రయత్నం మీకందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా.
ప్రశాంత్ దీన్ని మొత్తం అయిదు భాగాలుగా రచించాడు. కాబట్టి నేను కూడా అదే రీతిని అనుసరిస్తున్నాను.
0 comments :
కామెంట్‌ను పోస్ట్ చేయండి